NTR: నందిగామ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్-2026 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు నేటి నుంచి ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. నిపుణులైన అధ్యాపకులచే ఏప్రిల్ 6 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. దరఖాస్తుల గడువు ఈ నెల 9 వరకు ఉండగా, వివరాలకు 9703444225 సంప్రదించాలన్నారు.