MLG :గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు కలెక్టర్ దివాకర్‌ను సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగపేట, ముళ్లకట్ట, రామన్నగూడెం, కన్నాయిగూడెం ఘాట్లలో తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, భద్రత, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ తెలిపారు.