ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 55 డివిజన్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి పాలన కార్యక్రమం కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, వికలాంగు పింఛను, జీరో కరెంట్ బిల్లు, 500 గ్యాస్ బండ, రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.