MDCL: యాక్షన్ ఎయిడ్ అసోసియేషన్ HYD టీం మేడ్చల్ జిల్లాల్లో లింగ సమానత్వంపై, POSH Act అవగాహన కోసం మొబైల్ ర్యాలీ నిర్వహించింది. 35కి పైగా స్లమ్ ప్రాంతాల్లో 10,000 మందికి పైగా ప్రజలను స్పీకర్లు, పోస్టర్లు, పాంప్లెట్లు, కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా చైతన్య పరిచారు. మహిళలకు సురక్షితమైన పనిస్థలాలు అవసరమని సందేశం అందజేశారు.