TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ మీనేష్ షా, మదర్ డైరీ ఢిల్లీ ఛైర్మన్ జయతీర్ధా చారి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పాడి పరిశామికాభివృద్ధిపైన చర్చించారు. సమావేశంలో ఎంపీ చామల, బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.