TG: 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,427 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ జారీ చేసింది. 2025 మార్చిలో 15,536 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,138.44 కోట్ల ఆదాయం రాగా గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి రూ.34.36 కోట్లు పెరిగింది. అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.436.47 కోట్ల ఆదాయం వచ్చింది.