E.G: ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగించాలని రాజమండ్రి APJAC కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎమ్.మాధవరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో అసోసియేషన్ భవనంలో జరిగిన సదస్సులో పాల్గొని కమిటీని ప్రకటించారు. సచివాలయ వ్యవస్థ నుంచి జాయింట్ సెక్రటరీగా కె.రాజేష్, ఈసీ సభ్యులుగా ఎమ్.పాపారావు, ఎన్.చక్రవర్తి నియమితులయ్యారు.