WNP: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పెబ్బేరు ఉప మండలంలో హిందూ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేసి హిందూ సమ్మేళన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవరశెట్టి మహేష్, పలువురు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.