TG: కేరళం ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పొలిటికల్ టూరిస్టుల కల్లబొల్లి మాటలు నమ్మెద్దని సూచించారు. హామీలపై కేరళంలో రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ పూర్తి చేయలేదని తెలిపారు. మహాలక్ష్మీ పథకంతో కాంగ్రెస్ మహిళలను మోసం చేసిందన్నారు. కేరళ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.