VZM: ఉపాధిహామీ పని రెండు పూటల విధానాన్ని రద్దు చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం బొబ్బిలి మండలం రంగరాయపురంలో ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎండలు తీవ్రత నేపథ్యంలో ఉపాధి పనులు చేసేందుకు వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ మేరకు ఒక్కపూట పని చెట్టాలని,ఫేస్ అటెండెన్స్ రద్దు చేయాలని కోరారు.