సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన నెక్స్ట్ మూవీని అధికారికంగా ప్రకటించాడు. సుజీత్ సందీప్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ‘విరూపాక్ష’ వంటి హిట్ తర్వాత సాయి దుర్గ తేజ్ ఈ మూవీ చేయనుండటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.