VZM: సీతం కళాశాలలో పాలిసెట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత పాలిసెట్ కోచింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు డా బొత్స ఝాన్సీ లక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు కళాశాలలో గోడ పత్రికను విడుదల చేస్తూ.. ఏప్రిల్ 4 నుంచి 24 వరకు ఈ కోచింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శశి భూషణరావు పాల్గొన్నారు. 9533545689 సంప్రదించాలన్నారు.