W.G: జిల్లాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఆయన పడాల యార్డుకు శుక్రవారం భారీగా మిర్చి దిగుమతి అయ్యింది. వంద టన్నుల మిర్చి గుంటూరు, రేచర్ల, మాచర్ల, పశ్చిమలోని మెట్ట ప్రాంతాలకు చెందిన రైతులు మిర్చిని తీసుకువచ్చి జిల్లాలోని వ్యాపారులకు విక్రయించారు. టన్ను రకాన్ని బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకూ పలికింది.