SRD: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రాణాలను వదిలిన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను ఘనంగా యాది చేసుకుందాం అని రామచంద్రపురం BRS పార్టీ అధ్యక్షుడు గోవింద్ యాదవ్ అన్నారు. ఈ రోజు యాదవ సంఘాల పెద్దలు, యాదవ కుటుంబాలు సమావేశం ఏర్పాటు చేసుకుని” దొడ్డి కొమరయ్య యాదిలో యాదవులు అనే సంస్మరణ సభను” ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.