SRD: పోతిరెడ్డిపల్లిలో దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. దొడ్డి కొమరయ్య విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ ప్రావిణ్య, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.