HYD: LPG సిలిండర్ల కొరతను అధిగమించేందుకు నగరవాసులు ప్రత్యమ్నాయ మార్గాలు చూస్తున్నారు. శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పైప్‌లైన్ గ్యాస్‌కు మారెందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటికే భారీ అంతస్తులవాసులు సంబంధిత ఏజెన్సీని సంప్రదిస్తున్నారు. పైప్‌లైన్ గ్యాస్ అయితే సరఫరా సమస్యలు ఉండవని భావిస్తున్నారు.