WGL: ఉమ్మడి వరంగల్లో అభివృద్ధి పనుల్లో లోపాలు ఉన్నట్లు కాగ్ నివేదికలో వెల్లడైంది. నిధుల దుర్వినియోగం, ప్రాజెక్టుల ఆలస్యం, శాఖల నిర్లక్ష్యం అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. గ్రేటర్ వరంగల్లో అమృత్ నిధులను ఇతర పనులకు మళ్లించి రూ. 21.30 కోట్లు ఖర్చు చేసినట్లు, అలాగే వజ్ర బస్సుల వల్ల రూ. 22.04 కోట్ల నష్టం జరిగినట్లు నివేదికలో తెలిపింది.