W.G: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు ఉద్యాన వర్సిటీ వీసీ కే.ధనుంజయరావు తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి అధికారులు, శాస్త్రవేత్తల సమన్వయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్, ఏలూరు జిల్లాను కోకో హబ్‌గా ప్రకటించినట్లు వివరించారు.