SKLM: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా TTD ఛైర్మన్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని YCP జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బీఆర్ నాయుడు TTD ని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 4 న YCP శ్రేణులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయాలన్నారు.