ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయంలో అమరావతి ప్రజల రాజధాని కార్యక్రమాన్ని గురువారం రాత్రి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో మున్సిపాలిటీ కార్యాలయంలో ముగ్గులు వేసి కొవ్వొత్తులు వెలిగించి ఈ సంబరాలు చేస్తున్నామన్నారు.