ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026కు దరఖాస్తు ప్రక్రియ రేపటి(ఏప్రిల్ 4)తో ముగియనుంది. టెన్త్ పాసై, పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్స్ చేయాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు OC, BC అభ్యర్థులకు రూ.400. SC/STలకు రూ.200. పరీక్ష ఈ నెల 25న నిర్వహించనున్నారు.
Tags :