IPL 2026లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్స్ కింగ్స్ తలపడనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. గుజరాత్‌పై తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ గెలవగా.. రాజస్థాన్ చేతిలో చెన్నై ఓడింది. దీంతో తొలి విజయం కోసం చెన్నై, ఇందులోనూ గెలిచి విజయోత్సాహాన్ని కొనసాగించాలని పంజాబ్ భావిస్తున్నాయి.