దేశీయ స్టాక్ మార్కెట్లో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 1526 పాయింట్ల నష్టం నుంచి సెన్సెక్స్ కోలుకోవడం గమనార్హం. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, HCL టెక్నాలజీస్, TCS, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, NTPC, సన్ ఫార్మా, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ నష్టాలు చవిచూశాయి.
Tags :