NLR: వలేటివారిపాలెం మండలంలో సర్పంచుల ఐదేళ్ల పదవీకాలం గురువారంతో ముగియడంతో గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. కలెక్టర్ గ్రామాలకు MPDOలు, ఇతర అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. పోకూరు, చుండి గ్రామాలకు MPDO శంకరరావు విద్యాశాఖ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు.
Tags :