TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగగా.. దీనికి 5,22,556 మంది హాజరయ్యారు. 2,008 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 99.62 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా ఎగ్జామ్స్ ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి.