VSP: అత్యవసర పరిస్థితుల్లో సమన్వయ స్పందనను పరీక్షించేందుకు హెచ్‌పీసీఎల్, విశాఖ డిస్పాచ్ స్టేషన్, విశాఖ రిఫైనరీ సంయుక్తంగా నరవగ్రామం వద్ద లెవల్–3 ఆఫ్‌సైట్ మాక్ డ్రిల్ నిర్వహించాయి. అగ్నిప్రమాదం, ఉత్పత్తి లీకేజీ పరిస్థితులను అనుకరించి అలర్ట్ వ్యవస్థ అమలు, అగ్ని నియంత్రణ, ప్రజల తరలింపు చర్యలను సమన్వయంతో ప్రదర్శించారు.