MBNR: ఎర్రవల్లి మండల పరిధిలోని పవిత్ర పుణ్యక్షేత్రం బీచుపల్లి నుంచి మంత్రాలయం వరకు భక్తులు సులభ ప్రయాణం చేయడానికి రహదారిని మంజూరు చేయాలని MBNR ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఎర్రవల్లి – గద్వాల రాయచూరులను కలుపుతూ 67 KM మేరా రోడ్డును నిర్మించడానికి ఆమోదం తెలపాలని ఆమె కోరారు.