అవకాడో ఆయిల్‌తో బెన్ఫిట్స్ ఇవే!
అవకాడో నూనెలో చర్మాన్ని మెరిపిస్తుంది. యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.
అవకాడో ఆయిల్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ ఆయిల్ కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు బరువును అదుపులో ఉంచుతాయి.
అవకాడో ఆయిల్ గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంట, వాపు సమస్యలను తగ్గించడంతో సహాయపడతాయి.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అవకాడో నూనె కీళ్లు, ఎముకలు, కండరాల నొప్పులను నివారిస్తాయి.
ఈ నూనెలో ఓలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తపోటుని నియంత్రణలోఉంచడంతో సాయపడుతుంది.