చాలా గంటలు నిద్రపోయిన తర్వాత శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి, నిద్రలేవగానే ఒక గ్లాసు నీరు తాగండి. రుచి కోసం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకోవచ్చు.
ఆరోగ్యకరమైన అల్పాహారం
అల్పాహారం చాలా ముఖ్యమైన భోజనం. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉండే ఆహారం తినండి. ఉదాహరణకు, గింజలు, పండ్లు, పోహా, శాండ్విచ్, గుడ్లతో కూడిన ఓట్మీల్ తినవచ్చు.
పోర్షన్ కంట్రోల్
బరువు తగ్గడానికి పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యం. చిన్న ప్లేట్లు, గిన్నెలు వాడండి.