PLD: దాచేపల్లి పట్టణంలో గల మాచర్ల క్రాస్ రోడ్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాషాయ రంగు దుస్తులు ధరించిన ఈ వ్యక్తికి వయసు సుమారు 50-60 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరణించిన వ్యక్తి వివరాలు తెలిసిన వారు దాచేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.