ATP: తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొని పట్టణంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. కౌన్సిల్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పలు తీర్మానాలను అమోదించారు. అనంతరం పవర్ హౌస్ ఫిట్నెస్ స్టూడియోను ఎమ్మెల్యే ప్రారంభించారు.