ASR: జిల్లాకు నూతన కలెక్టర్‌గా టి. నిశాంతి నియమితులయ్యారు. ఈనెల 6న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కలెక్టర్ దినేష్‌కుమార్‌కు నేడు వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. నిశాంతి 5 వ తేదీ న ఆదివారం పాడేరు చేరుకుని, 6 వ తేదీన సోమవారం మోదకొండమ్మ దర్శనం అనంతరం బాధ్యతలు చేపడతారని అధికారులు తెలిపారు.