W.G: ఎస్సీ, ఎస్టీ, బీసీ(సి) తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదుల నూతన కమిటీని నిన్న ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జంగా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా వెన్నపు సుధాకర్, జనరల్ సెక్రటరీగా యీదా రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా పాకా రమేష్, గునుపూడి భానుప్రకాష్, కోశాధికారిగా గుమ్మాపు చంద్రరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని పలువురు న్యాయవాదులు అభినందించారు.
Tags :