MLG: దేవాదుల ప్రాజెక్టు మంజూరు చేసి నిర్మించినది కాంగ్రెస్ పార్టీనేనని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగా కళ్యాణి తెలిపారు. గోవిందరావుపేటలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం నిధులు కేటాయించారని పేర్కొన్నారు. విమర్శలకు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.