HNK: వందేమాతరం స్పూర్తితో దేశ ప్రజలందరూ సంఘటితంగా ముందడుగు వేసి వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయాలని ABVP తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజు అన్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పూర్తి వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందేమాతరం ఈ దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడానికి దోహదపడుతుందన్నారు.