WNP: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సెలవు పెట్టి వెళ్ళవచ్చునని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 12 వార్డుల అభివృద్ధి సాధించాలని పార్టీల కతీతంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు.