అన్నమయ్య: చిన్నమండెం మండలం వన్ డాడిగ్రామం హరిజనవాడలో రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.