Viral Video: హోలీ రోజు బైక్పై లవర్స్..వీడియో వైరల్
ఈ మధ్య చాలా మంది ప్రేమికులు(Lovers) పబ్లిక్ ప్లేసుల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసే పనులు పబ్లిక్ లో చేయడానికి ఇష్టపడుతున్నారు. కొందరు లవర్స్ బైకులపై చిత్ర విచిత్రంగా కూర్చుని ఫీట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. అబ్బాయిలు తమ లవర్(Lover)ని ముందు కూర్చోబెట్టుకుని బైక్ నడపడం ఫ్యాషన్(Fashion)గా మారిపోయింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి.
ఈ మధ్య చాలా మంది ప్రేమికులు(couple) పబ్లిక్ ప్లేసుల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసే పనులు పబ్లిక్ లో చేయడానికి ఇష్టపడుతున్నారు. కొందరు లవర్స్ బైకులపై చిత్ర విచిత్రంగా కూర్చుని ఫీట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. అబ్బాయిలు తమ లవర్ ని ముందు కూర్చోబెట్టుకుని బైక్ నడపడం ఫ్యాషన్(Fashion)గా మారిపోయింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి.
వైరల్ అవుతోన్న బైక్పై లవర్స్ వీడియో:
తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. హోలీ(Holi) సందర్భంగా ఇద్దరు లవర్స్(couple) జైపూర్ రోడ్లపై బైక్ రైడ్స్ చేశారు. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ లో ఈ జంట బైక్ పైనే రొమాన్స్ చేయడంతో జనాలు అవాక్కయ్యారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై ప్రియుడు తన లవర్ ని ముందు కూర్చోబెట్టుకుని బైక్(Bike Ride) నడిపాడు.
ప్రియురాలు తన ప్రియుడ్ని బిగ్గరగా హత్తుకుని ముద్దులు పెట్టడంతో స్థానికులు షాక్ అయ్యారు. ఈ సీన్ ను అంతా వెనకాలే వస్తున్న ఓ కారులోని ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అజ్మీర్ నగరంలో ఓ లవ్ జంట మోటార్ బైక్ పై కిస్సింగ్ స్టంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అయ్యింది.