KMM: జూలూరుపాడు మండల కేంద్రంలో సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ ఇంఛార్జ్ తాండ్ర వినోద్ రావు గురువారం డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.