SRPT: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టి రిజర్వేషన్లు అమలుచేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మోతే మండలం తుమ్మలపల్లి గ్రామంలో జరిగిన సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. కుల గణన వెంటనే చేపట్టి స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.