»Madhavi Latha Case Registered Against Bjp Candidate Madhavila
Madhavi latha: బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలింగ్ సమయంలో ముస్లిం మహి నకాబ్ తొలగించి మాధవీలత పరిశీలించారు. వారి ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులను పరిశీలించి పలువురు ఓటర్ల పట్ల అనుమానం వ్యక్తం చేశారు.
Madhavi latha: Case registered against BJP candidate Madhavila
Madhavi latha: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా.. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలింగ్ సమయంలో ముస్లిం మహి నకాబ్ తొలగించి మాధవీలత పరిశీలించారు. వారి ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులను పరిశీలించి పలువురు ఓటర్ల పట్ల అనుమానం వ్యక్తం చేశారు. అక్కడ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగినిపై కూడా మాధవీలత మండిపడ్డారు. అసలు ప్రభుత్వం తరపున వచ్చే ఉద్యోగులను నమ్మకూడదు అంటూ మాధవీలత పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు.
In the dance of democracy, look at how veiled Muslim women voters are treated!! Just look at Madhavi Latha, she’s shaming muslim women for their appearances. And according to UIDAI aadhar photo need to updated every 10 years. The photo might be old..what’s wrong in that. Arvind… pic.twitter.com/Cvkt3gG3eV