NLG: దశల వారీగా నకిరేకల్ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలకు కృషి చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని 01,08 వార్డులో రూ.1 కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి&డ్రెన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో దశాల వారిగా డ్రైనేజి వ్యవస్థను బాగు చేస్తామని ఆయన అన్నారు.