PDPL: ప్రభుత్వ అధికారులకు బదిలీలు సహజమని, సింగరేణి ఆర్చీ మూడు ఇన్ఛార్జ్ జిఎం వెంకటరమణ అన్నారు. RGM-3 IE విభాగం DGM చంద్రశేఖర్ బదిలీపై RGM-2కు వెళ్లడంతో ఆర్.జి-3 GM కార్యాలయంలో ఘన వీడ్కోలు కార్యక్రమం జరిగింది. అడ్రియాల ప్రాజెక్ట్ జీఎం కొలిపాక నాగేశ్వరరావు, ఆర్.జి-3 ఇన్ఛార్జ్ జీఎం సి.హెచ్. వెంకటరమణ ఆయన సేవలను ప్రశంసిస్తూ సన్మానించారు.