MDK: నిజాంపేట పోలీస్ స్టేషన్లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిజాంపేట హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ చట్టాలపై, ప్రజల బాధ్యతలపై అవగాహన కల్పించారు. నిజాంపేట ఎస్సై రాజేష్ బాలలకు ప్రభుత్వ కల్పిస్తున్న హక్కులు, చట్టాలపై అవగాహన చేపట్టారు.