PDPL: ప్రతి ఒక్కరు భద్రతా ప్రమానాలు పాటించాలని, భద్రత మానవ జీవితానికి మూలధారమని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ మహావాది విజయకుమార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ ఛార్జ్ ఎలిశెట్టి వెంకటేశ్వర్ రావు తెలిపారు. గురువారం భద్రతా వారోత్సవాలు పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఏ పని చేసినా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు.