ELR: ముసునూరు మండలంలోని కూటమి పార్టీ నేతలతో శనివారం రాత్రి మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలంతా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో తమ తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక నాయకులకు, సిబ్బందికి సూచించారు.