NZB: తెలంగాణలో నిజాం అరాచకాలను తన కలంతో ఎదిరించిన మహాకవి దాశరథి అని చరిత్ర పరిశోధకులు కందకుర్తి యాదవరావు అన్నారు. ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగల్లిలోని కార్యాలయంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ రోజుల్లో నిజాం దుర్మార్గపు పాలనను ప్రశ్నిస్తూ.. ప్రజలను చైతన్యం చేశారన్నారు.