VKB: పరిగి మున్సిపాలిటీ పరిధికి చెందిన 665 మంది లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు అనేది నిరంతర పక్రియ అని ఎవరు కూడా అధైర్య పడవద్దని ప్రతి పేదవాడికి రేషన్ అందేటట్టు చూస్తామన్నారు.