MHBD: జిల్లా వ్యాప్తంగా బుధవారం రేపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు కొన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని వారు కోరారు.