ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని పెర్నమిట్ట పాల కేంద్రం వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానానికి సంబందించిన రహదారి సమస్య ఉందని తెలపడంతో మంగళవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఏపీఐఐసీ అధికారులతో కలిసి దాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహదారిని అందరం కలిసి ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ప్రజలకు తెలియజేశారు.